(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.77. అధ్యాయః 077
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
అశ్వానుసరణవశాస్సింధుదేశం గతేనార్జునేన సైంధవైఃసహ మహాఽఽయోధనం॥ 1 ॥ బాణగణావకీర్ణస్యార్జునస్య కరాద్గాండీవస్యా ధఃపతనే దేవర్ష్యాదిభిర్జపాదినా తస్య తేజోదీపనం॥ 2 ॥ తతః పునరర్జునేన తైః స***యోధనం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

`జిత్వా ప్రసాద్య రాజానం భగదత్తసుతం తదా।
విసృజ్య యాతే తురగే సైంధవాన్ప్రతి భారత॥' 14-77-1(94606)
సైంధవైరభవగద్యుద్ధం తతస్తస్య కిరీటినః।
హతశేషైర్మహారాజ హతానాం చ సుతైరపి॥ 14-77-2(94607)
తేఽవతీర్ణముపశ్రుత్య విషయం శ్వేతవాహనం।
ప్రత్యుద్యయురమృష్యంతే రాజానః పాండవర్షభం॥ 14-77-3(94608)
అశ్వం చ తం పరామృశ్య విషయాంతే విషోపమాత్।
న భయం చక్రిరే పార్థాద్భీమసేనాదనంతరాత్॥ 14-77-4(94609)
తేఽవిదూరాద్ధనుష్పాణిం యజ్ఞియస్య హయస్య చ।
బీభత్సుం ప్రత్యపద్యంత్ పదాతినమవస్థితం॥ 14-77-5(94610)
తతస్తే తం మహావీర్యా రాజానః పర్యవారయన్।
జిగీషంతో నరవ్యాఘ్రం పూర్వం వినికృతా యుధి॥ 14-77-6(94611)
తే నామాన్యపి గోత్రాణి కర్మణి వివిధాని చ।
కీర్తయంతస్తదా పార్థం శరవర్షైరవాకిరన్॥ 14-77-7(94612)
తే కిరంతః శరవ్రాతాన్వారణప్రతివారణాన్।
రణే జయమభీప్సంతః కౌంతేయం పర్యవారయన్॥ 14-77-8(94613)
తే సమీక్ష్య చ తం కృష్ణముగ్రకర్మాణమాహవే।
సర్వే యుయుధిరే వీరా రథస్థాస్తం పదాతినం॥ 14-77-9(94614)
తే తమాజఘ్నిరే వీరం నివాతకవచాంతకం।
సంశప్తకనిహంతారం హంతారం సైంధవస్య చ॥ 14-77-10(94615)
తతో రథసహస్రేణ గజానామయుతేన చ।
***ష్ఠకీకృత్య బీభత్సుం ప్రహృష్టమనసోఽభవన్॥ 14-77-11(94616)
** స్మరంతో వధం వీరాః సింధురాజస్య చాహవే।
జయద్రథస్య కౌరవ్య సమరే సవ్యసాచినా॥ 14-77-12(94617)
తతః పర్జన్యవత్సర్వే శరవృష్టీరవాసృజన్।
తైః కీర్ణః శుశుభే పార్థో రవిర్మేఘాంతరే యథా॥ 14-77-13(94618)
స శరైః సమవచ్ఛన్నశ్చకాశే పాండవర్షభః।
పంచరాంతరసంచారీ శకుంత ఇవ భారత॥ 14-77-14(94619)
తతో హాహాకృతం సర్వం కౌంతేయ శరపీడితే।
త్రైలోక్యమభవద్రాజన్రవిరాసీద్రజోరుణః॥ 14-77-15(94620)
తతో వవౌ మహారాజ మారుతో రోమహర్షణః।
రాహురగ్రసదాదిత్యం పర్వణీవ విశాంపతే॥ 14-77-16(94621)
ఉల్కాశ్చ జఘ్నిరే సూర్యం వికీర్యంత్యః సమంతతః।
వేపథుశ్చాభవద్రాజన్కైలాసస్య మహాగిరేః॥ 14-77-17(94622)
ముముచుః శ్వాసమత్యుష్ణం దుఃఖశోకసమన్వితాః।
సప్తర్షయో జాతభయాస్తథా దేవర్షయోపి చ॥ 14-77-18(94623)
శశం చాశు వినిర్భిద్య మండలం శశినోఽపతన్।
విపరీతా దిశశ్చాపి సర్వా ధూమాకులాస్తథా॥ 14-77-19(94624)
రాసభారుణసంకాశా ధనుష్మంతః సవిద్యుతః।
ఆవృత్య గగనం మేఘా ముముచుర్మాంసశోణితం॥ 14-77-20(94625)
ఏవమాసీత్తదా వీరే శరవర్షేణ సంవృతే।
ఫల్గునే భరతశ్రేష్ఠ తదద్భుతమివాభవత్॥ 14-77-21(94626)
తస్య తేనావకీర్ణస్య శరజాలేన సర్వతః।
మోహాత్పపాత గాండీవమావాపశ్చ కరాదపి॥ 14-77-22(94627)
తస్మిన్మోహమనుప్రాప్తే శరజాలం మహత్తదా।
సైంధవా ముముచుస్తూర్ణం గతసత్వే మహారథే॥ 14-77-23(94628)
తతో మోహం సమాపన్నం జ్ఞాత్వా పార్థం ద్వివౌకసః।
సర్వే విత్రస్తమనసస్తస్య శాంతికృతోఽభవన్॥ 14-77-24(94629)
తతో దేవర్షయః సర్వే తథా సప్తర్షయోపి చ।
బ్రహ్మర్షచస్చ విజయం జేపుః పార్థస్య ధీమతః॥ 14-77-25(94630)
తతః ప్రదీపితే దేవైః పార్థతేజసి పార్థివ।
తస్థావచలవద్ధీమాన్సంగ్రామే పరమాస్త్రవిత్॥ 14-77-26(94631)
విచకర్ష ధనుర్దివ్యం తతః కౌరవనందనః।
యంత్రస్యేవేహ శబ్దోఽభూన్మహాంస్తస్య పునః పునః॥ 14-77-27(94632)
తతః స శరవర్షాణి ప్రత్యమిత్రాన్ప్రతి ప్రభుః।
వవర్ష ధనుషా పార్థో వర్షాణీవ పురందరః॥ 14-77-28(94633)
తతస్తే సైంధవా యోధాః సర్వ ఏవ సరాజకాః।
నాదృశ్యంత శరైః కీర్ణాః శలభైరివ పాదపాః॥ 14-77-29(94634)
తస్య శబ్దేన విత్రేసుర్భయార్తాశ్చ విదుద్రువుః।
ముముచుస్చాశ్రు శోకార్తాః శుశుచుశ్చాపి సైంధవాః॥ 14-77-30(94635)
తాంస్తు సర్వాన్నరవ్యాఘ్రః సైంధవాన్వ్యచరద్బలీ।
అలాతచక్రవద్రాజఞ్శరజాలైః సమార్పయత్॥ 14-77-31(94636)
తదింద్రజాలప్రతిమం బాణజాలమమిత్రహా।
విసృజ్య దిక్షు సర్వాసు మహేంద్రి ఇవ వజ్రభృత్॥ 14-77-32(94637)
మేఘజాలనిభం సైన్యం విదార్య శరవృష్టిభిః।
విబభౌ కౌరవశ్రేష్ఠః శరదీవ దివాకరః॥ ॥ 14-77-33(94638)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి సప్తసప్తతితమోఽధ్యాయః॥ 77 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-77-19 ఉత్కాః శశం చంద్రస్థం వినిర్భిద్య శశినో మండలం ప్రతి అపతన్నితి అనువృత్త్యా సంబంధః॥ 7-77-20 రాసభారుణే వర్ణవిశేషః॥ 7-77-22 ఆవాపో హస్తావాపః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.